నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 15 : పుంగనూరు మండలం బోడినాయుడి పల్లి క్రాస్ జాతీయ రహదారి పై నేటి ఉదయం గుర్తు తెలియని వాహనం డీ కొని జింక మృతి చెందిన ఘటన చోటుచేసుకోంది, ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, జింక మృతదేహం ను స్వాధీనం చేసుకొన్న ఫారెస్ట్ అధికారులు
Reporter
Namitha News