Sunday, 26 July 2026 02:47:15 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి

Date : 07 June 2026 09:50 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 ః తంబళ్లపల్లె నియోజకవర్గానికి తలమానికంగా నిలిచిన మల్లయ్య కొండ బైపాస్ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని శివ భక్తులు, ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు మల్లయ్య కొండకు వేలాదిగా భక్తులు మల్లయ్య కొండ మహా శివుని దర్శనానికి వస్తుంటారు. తంబళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్ రాగి మాను రచ్చ రహదారి గుండా కొండకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అక్కమ్మ చెరువు కట్టమీదుగా బైపాస్ రోడ్డు ద్వారా ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకుంటుంది. మల్లయ్య కొండకు వెళ్లే అక్కమ్మ చెరువు కట్టపై పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డు గుంతల మయమైంది. ఆర్టీసీ బస్టాండ్ నుండి మల్లయ్య కొండ రహదారితో పాటు తంబళ్లపల్లె సచివాలయం, విద్యుత్ సబ్స్టేషన్, కాలనీ లేఅవుట్, ఇట్నేని వారి పల్లి,బీసీ గురుకుల పాఠశాల నిర్మాణ స్థలం వరకు రోడ్డు, సాయిబాబా గుడి నుండి ఎమ్మెల్యే స్వగృహం, పిఆర్ గెస్ట్ హౌస్ (ప్రస్తుత తాసిల్దార్ కార్యాలయం) మీదుగా క్రాస్ రోడ్డు వరకు మరమ్మతులు చేపడితే రోడ్లు ప్రజలకు, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :