Monday, 27 July 2026 04:40:34 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి లో 16న జరిగే మాల మహానాడు రాష్ట్ర సభను జయప్రదం చేయండి

Date : 14 November 2025 06:48 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 14 : ఆదివారం 16న జరిగే మదన పల్లెలో జరిగే మాల మహానాడు రాష్ట్ర సభను జయప్రదం చేయాలని రామసముద్రం మాల మహానాడు అధ్యక్షులు టి కృష్ణప్ప ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక చెక్పోస్ట్ కూడలిలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు శివశంకర్, మాల మహానాడు సీనియర్ నాయకులు కొమ్ము నారాయణస్వామి నీరు గట్టు కృష్ణప్ప,సమతా సైనిక్ మండల అధ్యక్షులు నీరు గట్టు జయరాజ్,సమతా సైనిక్ మండల వైస్ ప్రసిడెంట్ బాలాజీ, వైస్సార్సీపీ ఎస్ సి సెల్ మండల్ ప్రసిడెంట్ నీ రుగట్టు శివ, యువ నాయకులు కే ఎం రాజశేఖర్, దొడ్డిపల్లి వెంకటరమణ, మణి మాలమహానాడు మండల యువ నాయకులు బీకే, నరసింహులు, మాలమహా నాడు పలమనేరు డివిజన్ ప్రెసిడెంట్ మాణిక్యాల శే షాద్రి,ప్రశాంత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: