నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట - డిసెంబర్ 26 : తంబళ్లపల్లె నియోజకవర్గం కురబల కోట మండలం అంగళ్లు ఎంఎంబి టమోటో మార్కెట్ సమీపంలో యాసిన్ చే నూతన హై వే కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , స్థానిక టిడిపి నాయకులు రాంబాబు , శ్రీనాథ్, సునీల్ రెడ్డి, అరుణ్ కుమార్, కిరణ్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News