Sunday, 26 July 2026 12:21:30 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భవిష్యత్తు లో ప్రకృతి వ్యవసాయం రైతు ప్రగతికి సోపానం - ఏ.పీ.ఎం. గంగాధర్

Date : 09 January 2026 09:11 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 09 : నేటి పర్యావరణం కాలుష్య నివారణకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే రైతులకు ప్రగతి సోపానాలుగా నిలుస్తాయని ఎపిఎం గంగాధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ రఘునాథ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై మహిళా సంఘాలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏవో థామస్ రాజా ప్రతి ఒక్కరికి ప్రకృతి వ్యవసాయ పంటల ఆహారమే ఆరోగ్యకరమన్నారు. రఘునాథ్ ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యత, నీరు, పర్యావరణ పరిరక్షణ, వనరుల ఉపయోగం, ఆరోగ్యకరమైన ఆహారం పై సుదీర్ఘ సలహాలు, సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం లో ద్రవ, ఘన, బీజామృతాలు, పంచ గవ్య, దశ పత్రి అర్క, సేంద్రీయ ఎరువు, పచ్చ రొట్టి ఎరువులు, అచ్ఛాదన, వాఫాసాల ద్వారా తయారయ్యే ప్రకృతి సిద్ధ ఎరువులు,తయారీపై విశదీకరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం లో క్రిమిసంహారకాలు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నస్త్రం,దళపతిఅర్క, గోమూత్రం లతో కషాయాలు తయారుచేసి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో పాల డైరీ ఏపిఎం సుజాత, పోర్డు సంస్థ ప్రతినిధి రమణ,ఎన్ఎఫ్ఏ సునీత, ఎఫ్ ఎం టి రాజు, ఎన్ ఎఫ్ ఎఫ్ రుక్మిణి, ఐ సి ర్ పిలు నిజాముద్దీన్, రెడ్డప్ప, శారద, సిద్ధమల్లు, సుజాత, సునీత, పద్మజ, సుకన్య, అర్షియాభాను, బయ్యమ్మ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సంఘ మిత్రలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :