నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 07 : బీజేపీ లో గత 13 సంవత్సరాలుగా, బి.జె.వై.యం. జిల్లా అధ్యక్షినిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుని గా, 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి గా పోటీ, నేడు పార్టీ లో రాష్ట్ర ఓ.బి.సి. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన బిజెపి. ఈ బాధ్యత రావడానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, ఓ.బి.సి. రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు నాగోతు రమేశ నాయుడి గారికి దయాకర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి పోతుగుంట రమేష్ నాయుడు గారికి ఇంతకాలం నాతోపాటుగా నడిచిన కార్యకర్తలు మిత్రులకు ధన్యవాదాలు కష్టపడి పని చేసిన వారికి బీజేపీ లో సముచిత స్థానం కలుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ నేను అందరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించిన బండి ఆనంద్
Admin
Namitha News