Sunday, 26 July 2026 01:33:39 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

బండ్లపల్లి లో సబ్సిడీ ఉలవల పంపిణీ

Date : 09 December 2025 06:41 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 09 : పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామ రైతుసేవా కేంద్రంలో మంగళవారం ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ఈసారి సమయానుకూలంగా అందించడంతో గ్రామంలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని టిడిపి నాయకులు రెడ్డప్ప, మనోజ్ అధికారులు కలిసి ప్రారంభించి రైతులకు ఉలవలు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతులు ముందుకు సాగేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. వానాకాలం పంటలు సకాలంలో వేసుకునేందుకు ఉలవల పంపిణీ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి అర్హుడైన రైతుకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పెద్దరెడ్డప్ప, చిన్నరెడ్డప్ప, మనోజ్, సందీప్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :