నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 14 : మదనపల్లి పట్టణం లోని టిప్పుసుల్తాన్ మైదానం లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పనులు త్వరిత్తగతిన పూర్తి చేయాలని సూచించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా
Reporter
Namitha News