Sunday, 26 July 2026 07:20:00 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రమానాలను అతిక్రమిస్తే ఇక కేసులే - ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్

హెల్మెట్ లేకపోయినా, బ్లేజర్ లైట్స్, రిఫ్లెక్ట్ టేప్స్ కేసులు నమోదుచేస్తాం

Date : 02 April 2026 02:30 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02 : మదనపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో ఆర్.టి.ఓ.మీడియా ముఖం గా ప్రకటన చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి ప్రతాప్ రావ్. ప్రభుత్వం ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులచే రహదారి నియమాలను ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాం, ప్రభుత్వం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను నివారించాలనే నేపథ్యంలో ప్రమాదాలకు కారణభూతమైన అంశాలపై ఇక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి, ఆటో లకు మార్పుచేర్పులను అంగీకరించం, ఆటోలకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, భారీ వాహనాల డ్రైవర్లకు తమ తమ వాహనాలకు వెనకాల రిఫ్లెక్టింగ్ స్టిక్కర్ల ను కచ్చితంగా అంటించాలని , ట్రాన్స్పోర్ట్ వాహన దారులు తమ తమ వాహనాలకు క్వార్టర్ టాక్స్ లు బకాయి లేకుండా చెల్లించాలని, బకాయి ఉన్న వాహనం పట్టుబడినచో 200% అపారాదం విధిస్తామని హెచ్చరిస్తున్న జిల్లా రవాణాశాఖ అధికారి అశోక్ ప్రతాప్ రావు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: