నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 10 : మదనపల్లి పట్టణం లో గత ఆరు సంవత్సరాలుగా ప్రతీ ఏటా దిగ్విజంగా కొనసాగుతున్న భక్త హనుమాన్ శోభాయాత్ర ను ఈ సంవత్సరం కూడా స్వామి వారి ఆశీస్సులతో మన హిందూ సంస్థలన్నీ కలిసి మే 9వ తేదీ న మధ్యాహ్నం 3 గంటలకు మంచి ముహూర్తం ఖరారు చేశారు. సొసైటీ కాలనీ రామాలయం నుండీ ప్రారంభం కానున్న ఈ హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య వక్తగా పరమ పూజలు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు విచ్చేయుచున్నారని హిందూ బంధువులందరూ ఈ శోభాయాత్ర లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శోభాయాత్ర ఆహ్వాన కమిటీ
Reporter
Namitha News