Sunday, 26 July 2026 04:44:44 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె మండలంలో టెన్త్ లో 85.90 శాతం ఉత్తీర్ణత

Date : 01 May 2026 11:10 AM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : తంబళ్లపల్లె మండలం లో గురువారం వెలువడిన టెన్త్ పరీక్ష ఫలితాలలో 85. 90% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్లో 59 మంది కి 52 మంది పాసై ఏడు మంది ఫెయిల్ అయి 88% సాధించగా ప్రధమ శ్రేణి లో 565, ద్వితీయ శ్రేణి 564, తృతీయ శ్రేణి 552 మార్కులు సాధించారు. ఎస్టి గురుకులంలో 9 మందికి ఏడు మంది పాసై ఇద్దరు ఫెయిల్ కాగా 78 శాతం, 392,357,314, మార్కులు.కస్తూరిబా బాలికల స్కూల్లో 37 మందికి 35 మంది పాసై ఇద్దరు ఫెయిల్ అయి 95% 558, 550, 540 మార్కులు, బీసీ వెల్ఫేర్ స్కూల్లో 66 మందికి 64 మంది పాసై ఇద్దరు ఫెయిల్ అయి 97% 572, 563,555 మార్కులు. బలక వారి పల్లి హైస్కూల్లో 6 మందికి 5 మంది పాసై ఒక్కరు ఫెయిల్ అయి 83% 563,523, 490 మార్కులు. గోపి దీన్నే హైస్కూల్లో 20 మందికి 13 మంది పాసై ఏడు మంది ఫెయిలై 65% 474, 457,442 మార్కులు, కన్నెమడుగు హైస్కూల్లో 43 మంది కి 36 మంది పాసై ఏడు మంది ఫెయిలై 84% 582, 557, 556 మార్కులు. కోసువారిపల్లి హైస్కూల్లో 22 మందికి 17 మంది పాసై ఐదు మంది ఫెయిలై 77% 540, 529, 506 మార్కులు.రేణుమాకులపల్లి హైస్కూల్ 10మందికి ఏడు మంది పాసై ముగ్గురు ఫెయిలై 70 శాతం 536 , 448, 401 మార్కులు. తంబళ్లపల్లె హై స్కూల్లో 48 మందికి 39 మంది పాసై 9మంది ఫెయిల్ అయి 81.25 శాతం మొదటి శ్రేణిలో 568, ద్వితీయ శ్రేణిలో561, తృతీయ శ్రేణిలో536 మార్కులు సాధించారు. కన్నె మడుగు హై స్కూల్ కు చెందిన ఎం ప్రణీత 582/600 మండల మొదటి స్థానంలో నిలవగా బీసీ వెల్ఫేర్ స్కూల్ కు చెందిన వి రాజేష్ 572/600 ద్వితీయ స్థానం, తంబళ్లపల్లె హైస్కూల్ కు చెందిన హేమ దీక్షిత 568/600 తృతీయ స్థానం మార్కులు సాధించారు .మండలంలోని మొత్తం 320 మంది విద్యార్థులకు 275 మంది పాసై 45 మంది ఫెయిలై 85.90% ఉత్తీర్ణత సాధించారు. బీసీ వెల్ఫేర్ పాఠశాల 97% తో ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా గోపి దీన్నే హైస్కూల్ 65శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలవడం విశేషం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: