నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - జనవరి 14 : బుధవారం ఉదయం బదిలీ పై వచ్చిన విష్ణు నారాయణ సదుం యస్.ఐ. గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వులపై పలువురు యస్.ఐ లు ఇటీవల బదిలీ పై వచ్చారు. ఈ సందర్బంగా యస్.ఐ. విష్ణు నారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని, శాంతి భద్రతల విషయం లో, అసాంఘిక కార్యక్రమాల పట్ల కఠినంగా ఉంటానని తెలియచేసారు
Admin
Namitha News