Sunday, 26 July 2026 07:49:37 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె లో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Date : 23 January 2026 08:38 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : తంబళ్లపల్లె మండలం లో టిడిపి నాయకులు గ్రూపులు వీడి ఐక్యతారాగంతో కలిసికట్టుగా ఐటి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, తెలుగు యువత రాజంపేట ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, బీసీ నాయకుడు పురుషోత్తం బాబు,యువ గళం నేత బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, బీసీ నాయకుడు పురుషోత్తం బాబు, రాజంపేట టిడిపి రైతు నాయకుడు ముద్దలదొడ్డి వెంకటరెడ్డి,రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జి లు బేరి శ్రీనివాసులు, తరుగు శివారెడ్డి, వీరాంజనేయులు,కాలా నారాయణ, తెలుగు యువత నరసింహులు, నిజాముద్దీన్, ఆనంద్,శివకుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు శివకృష్ణ, సురేంద్ర, మహేష్, రెడ్డప్ప నాయుడు, సోమశేఖర్,కోటకొండ చిన్నరెడ్డప్ప, రామలింగారెడ్డి, ఆదిరెడ్డి,మధు నాయుడు, రామచంద్రారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: