నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పులిచెర్ల - ఫిబ్రవరి 20 : పుంగనూరు నియోజకవర్గం లోని పులిచెర్ల మండలం మంగళంపేట లో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీమతి స్వర్ణలత దంపతులు మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను సాధరంగా ఆహ్వానించిన ఆలయ అర్చకులు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి మహా సంప్రోక్షణ కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి దంపతులు.
Admin
Namitha News