Sunday, 26 July 2026 05:41:58 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో జాతీయ స్థాయి ఐడియ స్ప్రింట్

Date : 23 January 2026 08:02 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో జాతీయ స్థాయి ఐడియ స్ప్రింట్ మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఐడియ స్ప్రింట్ జాతీయస్థాయి ఆవిష్కరణ సవాలును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సమ్మిట్ 26 – నిర్మాణాత్మక ప్రభావ కార్యక్రమంలో భాగంగా, ఐఐటి తిరుపతి నవ ఆవిష్కార్ ఐ హబ్ ఫౌండేషన్ మరియు ఈ సెల్, ఐఐటి తిరుపతి సహకారంతో జరుగుతోంది. ఈ పోటీ రెండు దశల్లో నిర్వహించనున్నారు. రౌండ్-1 జనవరి 23 & 24, 2026 తేదీలలో, రౌండ్-2 జనవరి 31, 2026 న విశ్వం ఇంజినీరింగ్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆఫ్‌లైన్ విధానంలో జరుగనుంది. విజేతలకు రూ. 50,000 నగదు బహుమతులతో పాటు ఐఐటి తిరుపతిలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పోటీలో CS, CSE, CST, AI&DS, EEE, ECE విభాగాల విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, డీన్ (R&D), HODలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ డా. డి. రమణ రెడ్డి గారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పోటీలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులందరూ కొత్త ఆవిష్కరణలు చేసే విధంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలని తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: