Sunday, 26 July 2026 07:39:06 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మొరుసు కాపులు కెంపెగౌడ జయంతిని విజయవంతం చేయండి

Date : 11 July 2026 06:06 AM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె- జూలై 09 : మొరుసుకాపు(ఒక్కలిగ)ల ఆది పురుషుడు నాడ ప్రభు కెంపెగౌడ 517వ జయంతి ఈనెల 12న బి కొత్తకోటలో జరిగే ఉత్సవాన్ని ప్రతి మొరుసుకాపు రాజకీయాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని మొరుసు కాపు సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. గురువారం ఈ సందర్భంగా మొరుసు కాపు సంఘ సభ్యులు కెంపె గౌడ జయంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం 10 గంటలకు బి.కొత్తకోట నగర పంచాయతీ పీటిఎం రోడ్డు రాజా ఫంక్షన్ హాల్ నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కెంపెగౌడ వేషధారణతో గుర్రపు స్వారీ విన్యాసాలు, కోలాటాలు, చెక్క భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పీ.టి.యం రోడ్డు,నుండి జ్యోతి చౌక్ మీదుగా దిగువ బస్టాండ్, బైపాస్ రోడ్డు, రంగసముద్రం రోడ్డు, జ్యోతి బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీతో ఏకే ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బి.గోపాల్ గౌడ్, శ్రీనివాస పురం ఎమ్మెల్యే వెంకట శివారెడ్డి, కర్ణాటక రాష్ట్ర మొరుసు కాపు సంఘం కార్యదర్శి కోనపరెడ్డి హాజరవుతారన్నారు. ఈ సమావేశానికి ప్రతి మొరుసు కాపు సంఘ సభ్యుడు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: