Sunday, 26 July 2026 11:36:59 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్థానిక టిడిపి నేతలు ఏర్పాటు చేసిన టిడిపి జండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే

Date : 11 May 2026 06:50 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 11 : మదనపల్లి పట్టణం లోని సుభాష్ రోడ్, వివేకానంద నగర్, దోబీ ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు రాటకొండ భారతీయుడు, శ్రీరామ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ జెండాలను ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేతుల మీదుగా ఆవిష్కరించారు

సుభాష్ రోడ్ లో భారతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించి, మిఠాయిలను పంచిన ఎమ్మెల్యే కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ ప్రజా క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం , మీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల లోనే నియోజకవర్గంలో ఇప్పటివరకు 90 కోట్లతో పనులు చేపట్టడం, రానున్న మూడు నెలలలో పది కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి రోడ్లు ఫ్లైఓవర్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు

ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తులసి రామకృష్ణ, కౌన్సిలర్ నాగార్జున బాబు, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్,జాఫరున్నిస , పులి మహాలక్ష్మి, రాటకొండ మధుబాబు, పూల మురళి, రమేష్ రెడ్డి, బాలమణి శేఖర, ట్యూషన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, కప్పల శ్రీరాములు, మల్లికార్జున్ నాయుడు, టౌన్ బ్యాంకు డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు, తాళ్లగిరి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: