Monday, 27 July 2026 01:52:31 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఇండ్ల నిర్మాణాలపై సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన ధర్నా

Date : 25 March 2026 09:38 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 25 : ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు.. కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించి అనంతరం కార్యాలయ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు... ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ పేద ప్రజలు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఇల్లు నిర్మించే పరిస్థితి లేకపోతే ఉన్న ఇంటికి అద్దె చెల్లించండి అని వీరు డిమాండ్ చేశారు.అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :