Sunday, 26 July 2026 10:43:16 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భర్త ఇంటి ముందర భార్య ధర్నా

Date : 25 January 2026 03:20 PM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భర్త నుంచి న్యాయం చేయాలంటూ ఓ మహిళ భర్త ఇంటి ముందర ధర్నాకు దిగిన ఘటన ఆదివారం మదనపల్లె స్థానికంగా ప్రశాంత్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ, కుటుంబ బాధ్యతలను తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తూ భార్య రోజా రాణి ఈ నిరసనకు దిగింది. భార్య రోజా రాణి భర్త కృష్ణ ఇంటి ఎదుట కూర్చుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. పెళ్లి తర్వాత నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని, ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు కుటుంబ సభ్యులకు, పెద్దలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చివరకు బహిరంగ నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపింది. భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగడంతో, చుట్టుపక్కల వారు సంఘటనను వీక్షిస్తూ గుమికూడారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: