Sunday, 26 July 2026 04:49:35 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు

Date : 18 April 2026 08:52 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : నేటి విద్యార్థులు రేపటి స్వచ్ఛ ఆంధ్ర సమాజ నిర్దేశకులుగా ఎదగాలని డ్వామా పీడీ వెంకటరత్నం విద్యార్థులకు బోధించారు. శనివారం ఉదయం కోటకొండ పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా విధానం, మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు. పాఠశాలకు సుమారు 17 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడను పరిశీలించి సంతృప్తి చెంది బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని స్థానిక మాజీ ఎంపీటీసీ చిన్నరెడ్డెప్పకు సూచించారు. అనంతరం విద్యార్థుల తో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఇప్పటినుండే సాధన చేయాలని ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థుల చేత స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం విధిగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీ డి చందన, టి ఏ సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: