Monday, 27 July 2026 02:14:31 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్వంత నియోజకవర్గం లో సీడ్ మల్లికార్జున కు తీవ్ర పరాభవం

Date : 19 November 2025 05:18 PM Views : 1090

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - నవంబర్ 19: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్ళు లోనీ భారత్ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల రభసా తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సీడ్ మల్లికార్జున నాయుడు ను సభా వేదిక నుండి కిందకు దింపాలని పట్టుబడ్డ తెలుగు తమ్ముళ్లు. ఇంచార్జ్ మంత్రి జోక్యం చేసుకున్న పట్టువదలని తెలుగు తమ్ముళ్లు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మల్లికార్జున నాయుడు ను స్టేజి నుంచి దింపేయడంతో సర్దుమనిగిన గొడవ. తంబల్లపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రోగ్రామ్ చేసిన ప్రతిసారి ఇదే తంతు జరగడంతో కార్యకర్తల పై ఆసహనం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సీడ్ మల్లికార్జున స్టేజీ దిగిపోవడం తో కొనసాగుతున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :