Saturday, 25 July 2026 11:26:57 PM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సి.ఆర్.పి.ఎఫ్ జవాను సురేష్ అనుమానాస్పద మృతి

బావి లో శవం గా గుర్తింపు

Date : 09 March 2026 01:18 PM Views : 2438

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - మార్చి 09 : పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివారిపల్లి సమీపంలోని బావి లో మృతదేహం ను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన ఘటనా స్థలం కు చేరుకొన్న పోలీసులు గ్రామస్థుల సహకారం తో మృతదేహం ను వెలికితీయగా మృతుడు అదే గ్రామానికి చెందిన సురేష్ గా ఇతను వైజాగ్ లో సి.ఆర్.పి.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పది రోజుల క్రితం శెలవు పై గ్రామానికి వచ్చినట్లు వెల్లడిస్తున్న గ్రామస్థులు. మృతదేహం తల పై గాయాలు ఉన్నట్లుగా మృతి పై అనుమానం ఉందని వెల్లడిస్తున్న కుటుంబీకులు. అనుమానస్పద మృతి కేసు గా నమోదు చేస్తూ మృతదేహం ను పోస్టుమోర్టుమ్ నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రి కి తరలించి పోస్టు మోర్టుమ్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తామంటున్న పెద్దతిప్ప సముద్రం పోలీసులు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :