Monday, 27 July 2026 03:31:22 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వివాహా వేడుకలలో నిషార్ అహమ్మద్

Date : 23 November 2025 10:51 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 23 : రామసముద్రం మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం వైసీపీ నాయకులు బొంపల్లి నరసింహనాయుడు కుమారుడి వివాహ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సిపి మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వారి వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి మాజీ మండల వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, రాష్ట్ర బీసీ జనరల్ సెక్రెటరీ గెవన్న,రెడ్డివీరేగౌడ్ ప్రకాష్, కృష్ణప్ప, రాధారెడ్డి, తిమ్మారెడ్డి, కొమ్ము నారాయణస్వామి, శివ, తిప్పరాజు,నాగప్ప, కదిరప్ప, నరసింహులు,మల్లికార్జున, రెడ్డప్ప, శంకర తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :