నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 30 : మదనపల్లి లో పట్టణం నీరుఘట్టువారి పల్లె లో ఇటీవల జరిగిన విషాదకరమైన ఘటన బాలిక రిషిక ప్రియ అత్యాచారం హత్య ఘటన సంచలమైన విషాదకరమైన ఘటన. వారి తల్లితండ్రులకు బాసటగా తెలుగుదేశం ప్రభుత్వం నేడు రిషిక ప్రియ తల్లిదండ్రులకు అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యం లో బాలిక తల్లితండ్రులను పరామర్శించి వారికీ పది లక్షల రూపాయలు చెక్ ను అందించిన మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి , సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News