Saturday, 25 July 2026 11:27:15 PM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె లో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ల ఆవిష్కరణ

Date : 18 July 2026 08:20 PM Views : 76

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆదేశాల మేరకే జగన్ 20 సూపర్ యాప్ పోస్టర్ ను స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీని మరింత పటిష్టం చేసే ఆధునిక డిజిటల్ వేదిక, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, ఈ సమాచారాన్ని వేగంగా అందించడానికి ఈ సూపర్ యాప్ ఉపయోగపడుతుందన్నారు. కార్యకర్తలు ఈ డిజిటల్ సూపర్ యాప్ ద్వారా అధిష్టానంతో నిత్యం అందుబాటులో ఉండే పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ యాప్ ను వైకాపా నాయకులు, కార్యకర్తలు, సద్వినియోగం చేసుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయపతాన నడపడానికి ప్రతి కార్యకర్త కలిసి రావాలని సూచించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: