నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పోర్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా PORD ఈరోజు ఒక వీడియోను జడ్పీ హైస్కూల్ స్కూల్ నందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ టెన్త్ క్లాస్ లోని లవ్ అంటూ సైడ్ వెళ్లిపోవడం వల్ల పేరెంట్స్ ముందుగానే పిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు . పిల్లల్లో పెద్దోళ్ళు అందరిలోనూ అవగాహన పరచడానికి వీడియోల ద్వారా అవేర్నెస్ తేవడం కోసం పోర్టు ఒక చిన్న వీడియోను లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోర్డు డైరెక్టర్ jall లలితమ్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మరియు కార్యకర్తలు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం, టీచర్స్ పేరెంట్స్,MIS కోఆర్డినేటర్ సుభాషిని,నరసింహులు పాల్గొనడం జరిగింది.
Reporter
Namitha News