నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 07 : ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ వాసు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు కూటమి నాయకులు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News