Monday, 27 July 2026 02:43:02 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో ఉపాధి పనికి జాతరలా కూలీలు

Date : 30 May 2026 08:42 PM Views : 100

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 30 : తంబళ్లపల్లె మండలంలో గతవారం ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి జలధార - జల హారతి కార్యక్రమంలో భాగంగా పలు ఉపాధి హామీ పనులను తనిఖీ చేసి పనులు ఊపందుకోవాలని చేసిన సూచనలతో ఉపాధి హామీ పనులు ఊ పందుకున్నాయి. ఉపాధి హామీ ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాలగంగాధర్ ,భూదేవి లు ఉపాధి పనులు వేగవంతానికి క్షేత్ర సహాయకులను ఉత్తేజపరిచడంతో ఉపాధి హామీ పనులుమండలంలోని గుండ్లపల్లి, గోపి దీన్ని, తంబళ్లపల్లె, ఆర్ఎన్ తాండ, కోసువారిపల్లి, బాలిరెడ్డిగారిపల్లి, కోటకొండ, రెడ్డి కోట, కుక్క రాజు పల్లి పంచాయతీలలో వందలాదిగా కూలీలు పనులకు తరలివస్తున్నారు. ఉపాధి పనులలో చెరువులు, కుంటలు, వాగులకు చెందిన కాలువ పనులు, ఫారం పాండ్స్ పనులకు ప్రాధాన్యత నిస్తున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :