Sunday, 26 July 2026 09:56:30 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మాజీ మునిసిపల్ ఛైర్మన్ వాహిదున్నీషా కుటుంబీలను పరామర్శించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

Date : 26 May 2026 02:51 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 26 : పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన మాజీ మున్సిపల్ చైర్మన్ వహీదున్నీషా ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వహిదున్నీషా మృతి కి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి తో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప రాష్ట్ర జానపద కళల మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్ భాషా, పీకేయం వుడా మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్ రాయలసీమ జిల్లాల జోనల్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ షరీఫ్, రహమతుల్లా , చెంగారెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ భాషా, పట్టణ అధ్యక్షులు ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్ కిజార్ ఖాన్, వైసిపి నాయకులు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: