నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం సీబీఎస్సీ పాఠశాలలో జరగనున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ మంగసముద్రం నాగరాజు అడ్వకేట్ తిరుపతి మరియు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి డి శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో 18.12.25 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశ్వం స్కూల్ సీబీఎస్సీ అంగళ్లు మదనపల్లి నందు సీనియర్ బాల బాలికల నెట్ బాల్ జట్టు ఎంపిక నిర్వహించబడును. ఈ క్రీడలో పాల్గొను విద్యార్థులు నెట్ బాల్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆర్గనైజింగ్ కమిటీ విశ్వం విద్యాసంస్థల అధినేత గౌరవనీయులు శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు, విశ్వం స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ రోస్లిన్ ప్రియా గారు. కార్యనిర్వహకులు ఎం నరేంద్ర, పవన్, నవీన్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ 9492074269 6301241564 9010141466
Reporter
Namitha News