Sunday, 26 July 2026 10:08:33 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రీ సర్వే భూముల సమస్యల పరిష్కారానికి పెద్దపీట - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 21 January 2026 08:38 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 21 ః తంబళ్లపల్లె మండలం లో పేరుకుపోయిన రీ సర్వే భూముల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తాశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో భూముల రీ సర్వే కారణంగా సుమారు 500 ఖాతాలలో జాయింట్ ఎల్ పి ఎం తోబాటు పలు రకాల సమస్యలు సమస్యలు పరిష్కారానికి మా రెవెన్యూ అధికారులు,సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల రైతుల సమక్షంలో పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే 139 ఖాతాల్లోని రీ సర్వే భూముల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి పక్కాగా పాస్ బుక్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించి భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. భూముల రీ సర్వేలో సమస్యల పరిష్కారానికి జిల్లా, డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని రైతులు సైతం సమన్వయం పాటించి పరిష్కారానికి కలసి రావాలి సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :