Sunday, 26 July 2026 07:37:56 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేసిన రామసముద్రం రైతులు.

మదనపల్లి ఏ.యం.సి. డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం లక్ష్మిపతి, బి. మణి

Date : 13 November 2025 08:44 PM Views : 305

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రామసముద్రం మండలంలోని చెంబకూరు గ్రామ హరిజనవాడకు చెందిన గడ్డం లక్ష్మీపతి, దిగువపల్లికి చెందిన బి. మణి డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి, నాదేండ్ల మనోహర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, జనసేన రాష్ట్ర నేత పసుపులేటి హరి ప్రసాద్, గంగారపు రామదాసుచౌదరి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ చల్లంపల్లె నరసింహ రెడ్డి, సేతు, నాదేళ్ల విద్యా సాగర్ నాయుడు, రాటకొండ గురు ప్రసాద్ ఎస్ ఏ మస్తాన్, ఎల్లంపల్లె ప్రశాంత్, రవికుమార్, డాక్టర్ అజంతుల్లా ఖాన్ , జె.కే. వర్మ, బండి మనోహర్ సనాఉల్లా, సాయినాథ్, గాంధీ రైతు నాయకులు, మార్కెట్ యార్డ్ అధికారులు రైతులు పాల్గొన్నారు. కొత్త కమిటీ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :