Sunday, 26 July 2026 10:00:08 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్థల వివాదంతో మహిళలపై దాడి

తీవ్ర గాయాలతో ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు

Date : 26 May 2026 07:28 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మే 26 : అనంతసాగరం మండల కేంద్రంలో ఇంటి స్థలం వివాదంలో మొబీనా,మస్తానమ్మ అనే ఇద్దరు మహిళలపై కొందరు దాడికి పాల్పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.. గాయపడిన మొబీన, మస్తానమ్మలు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్కానింగ్ చేయించి అవసరమైతే నెల్లూరుకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. 20 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన స్థలంపై ప్రస్తుతం కొందరు వ్యక్తులు తమకు స్థలం కొంత కావాలని తరచూ గొడవలు పడుతూ నేడు వారిది కానీ మా స్థలంపై దౌర్జన్యానికి పాల్పడి 5 మందిపై దాడి చేశారని తీవ్రంగా గాయపడిన తాము వైద్యశాలలో చేరినట్లు గాయపడిన వారు తెలిపారు.. భారీగా తమపై దాడికి పాల్పడిన వ్యక్తులు గుంపులుగా తమ ఇంటిపైకి వచ్చి ఇంట్లో ఉన్న తమను గాయపరిచారని పోలీస్ వారు వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :