Sunday, 26 July 2026 08:20:17 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పాడి పశువులకు సబ్సిడీ పశువుల దాణా పంపిణీ

Date : 08 November 2025 09:17 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 08 : తంబళ్లపల్లె మండలం లోని పాడి రైతుల పశువుల పాల ఉత్పత్తి, పోషణ కు 50 శాతం సబ్సిడీపై తంబళ్లపల్లె పశుగణాభివృద్ధి కేంద్రంలో శనివారం పశువుల దాణా పశువైద్య శాఖ ఏ.డి డాక్టర్ సుమిత్ర, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, జేవివో కిరణ్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏ.డి డాక్టర్ సుమిత్ర మాట్లాడుతూ మండలానికి పశువుల దాణా 37.5 టన్నులు 750 సంచుల పశువుల దాణా అర్హులైన రైతులకు పంపిణీ జరిగిందని రైతులు పాడి పశువులకు ఈ సబ్సిడీ దాణా సద్వినియోగం చేసుకొని పాల ఉత్పత్తి పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. పాడి రైతులు ఈ వర్షాకాలం పశువులకు సోకే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సకాలంలో సంబంధిత పశువైద్య కేంద్రాలలో పశువైద్యం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది శివానాయక్, రమణ, వాడు రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :