నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట - ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్బంగా ఎంపీడీఓ కార్యాలయం లో అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య, కార్యాలయం సిబ్బంది. అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం, అయన ప్రజలకు అందించిన సేవలను కొనియాడిన పలువురు
Reporter
Namitha News