నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఫిబ్రవరి 22 : మదనపల్లి నియోజకవర్గం లోని రామసముద్రం మండలం పరిధిలోని పది పంచాయతీ లలో అనారోగ్యం తో ఇబ్బందులు ఏదోర్కొన్న వారు సహాయాన్ని అర్జీస్తూ చేసిన విన్నపాలకు ముఖ్యమంత్రి స్పందిస్తూ లబ్దిదారులను తక్షణమే ఆడుకోవాలని సూచిస్తూ 38 మంది లబ్ధిదారులకు 59 లక్షల రూపాయలను సీఎం సహాయనిధి నుండి మంజూరు చేయడం తో సదరు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష స్వయంగా లబ్దిదారులకు ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News