నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - జూన్ 30 : పీలేరు పట్టణం గరుడాద్రి నగర్ బొమ్మలనేని పద్మావతి, శ్రీరాములు దంపతుల కుమారుడు శ్రీహరి కి ఆశీస్సులతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న తల్లితండ్రులు శ్రీమతి & శ్రీ పద్మావతి, శ్రీరాములు, అన్న వదినలు శ్రీమతి & శ్రీ భాను, లక్ష్మీ లు, సోదరి, భావ శ్రీమతి & శ్రీ ధన,మౌనిక మరియు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్న శ్రీమతి లక్ష్మీ మరియు కుటుంబసభ్యులు శ్రీహరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, పిల్లా పాప లతో సంతోషంగా జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం
Reporter
Namitha News