Monday, 27 July 2026 01:01:28 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ అండర్17,14 పోటీలకు అరికెల విద్యార్థులు ఎంపిక

అరికల జడ్పీ హైస్కూల్ లోని ఇద్దరు విద్యార్థులు ఎంపిక

Date : 17 November 2025 07:53 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17 : ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణం లోని పి వి కే ఎన్ డిగ్రీ కాలేజి క్రీడా ప్రాంగణం లో రాష్ట్రస్థాయి అండర్ 17, 14 బాలికల సాఫ్ట్ బాల్ పోటీలలో అరికెల జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న యల్లారెడ్డి అండర్ 14 కు 9వ తరగతి చదువుతున్న దీపిక పాల్గొని,ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు సెలెక్ట్ అవ్వడం జరిగింది.పి డి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు పట్టణం లో గ్రౌండ్ లో జరిగిన అండర్ 17,14సాఫ్ట్ బాల్ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరచి రాష్ట్ర స్థాయిపోటీలకు ఎంపికయ్యారని వీరులో ఒకరు వెస్ట్ గోదావరి జిల్లా లో అండర్ 17 పాల్గొంటారని అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీలు వై ఎస్ ఆర్ కడప జిల్లా పులివెందుల లో అండర్ 17రాష్ట్ర స్థాయిపోటీలు నవంబర్ 20-11-25 నుండి 22వరకు అండర్ 14వై ఎస్ ఆర్ కడప జిల్లాలో 22-11-25నుండి 24వరకు నిర్వహిస్తారన్నారు .ఈ సందర్భంగా అరికెల జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటాచలపతి రాజు వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: