నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 08 : తంబళ్లపల్లె మండల శ్రీ మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్ట్ కు అన్నదాన షెడ్డు నిర్మాణానికి గాలివీడు మండలం ఫకీర్ రెడ్డి గారి పల్లె కు చెందిన పప్పిరెడ్డి లీలావతమ్మ, మరియు మల్ రెడ్డి, భారతమ్మ (రిటైర్డ్ సిహెచ్ఓ) మరియు ఉమామహేశ్వర్ రెడ్డి (ఏ.పీ.జీ.బీ రిటైర్డ్ మేనేజర్) లు రూ 1.75 లక్ష లు విరాళంగా అందజేశారు. అన్నదాన షెడ్డు నిర్మాణానికి సహకరించిన దాతలకు అన్నదాన ట్రస్ట్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
Reporter
Namitha News