నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 11 : మదనపల్లి పట్టణం లోని KMR ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఖాన్ కుటుంబ సభ్యుల చిన్నారుల మాషుక్ ఖాన్ మరియు మొయిన్ ఖాన్ ల హకిఖా కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ఇర్ఫాన్ ఖాన్, అయూబ్ ఖాన్, అర్ఫత్ ఖాన్, సల్మాన్ ఖాన్, వసీన్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News