Monday, 27 July 2026 12:09:37 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బోయకొండ గంగమ్మ కు హుండీ లెక్కింపు - రూ 48.85 లక్షల ఆదాయం

Date : 08 January 2026 06:09 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - జనవరి 08 : చౌడేపల్లి మండలం దిగువపల్లి వద్ద బోయకొండ పై వెలసియున్న శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ 48,85,165లు ఆదాయంగా సమకూరినట్లు కార్యనిర్వాహణ అధికారి, ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. గురువారం అమ్మవారి సన్నిధానం వద్ద గల ఆడిటోరియంలో 31 రోజులు గాను నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా నగదు తో పాటు 19 గ్రాముల బంగారం అభరణాలు, 292 గ్రాములు వెండిని ఆభరణాలు భక్తులు అమ్మవారికి ముడుపులుగా చెల్లించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా రూ 28,943లు ఆదాయంగా సమకూరిందన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ గ్రామీణ బ్యాంకు సిబ్బంది, పోలీసులు, ఆలయ సిబ్బంది ఆలయ అర్చక అధికార సిబ్బంది సేవకులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :