Sunday, 26 July 2026 08:17:12 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మూగజీవాల దాహార్తి తీరుస్తున్న ఉపాధి హామీ నీటి తొట్టెలు

Date : 20 March 2026 08:25 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 20 : తంబళ్లపల్లె మండలం లో ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్వామా పీడీ వెంకటరత్నం, ఏపీడి నందకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పశువుల దాహార్తి తీర్చడానికి 34 పశువుల తాగునీటి నీటి తొట్లు నిర్మించారు. శుక్రవారం ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప తంబళ్లపల్లె మండలంలో పలు పశువుల తాగునీటి తొట్లు పరిశీలించి పశువుల దాహార్తి తీరడం పై హర్షం వ్యక్తంచేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్మించిన పశువుల తాగునీటి తొట్టెలు మారుమూల గ్రామీణ ప్రాంతాల రహదారుల్లో నిర్మాణం జరిగి నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. వేసవి దృశ్యా మండలంలోని పలు పంచాయతీలలో పాడిరైతులు ఇంకా పశువుల నీటి తొట్టెలు కావాలని కోరుతున్నారని పశువులకు తాగునీరు అవసరం ఉండి కచ్చితంగా నీరు సరఫరా ఉండే ప్రదేశాలలో నీటి తొట్టెలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆయన వెంట క్షేత్ర సహాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :