నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జనవరి 24 : బి. కొత్తకోట మునిసిపాలిటీ కమీషనర్ ఇటీవల బదిలీ కావడం తో బదిలీపై వచ్చిన రమాధేవి నేడు కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు. మునిసిపల్ సిబ్బంది సాధారంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు
Admin
Namitha News