Monday, 27 July 2026 01:16:47 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పునర్విక శ్రీ కోసం జోలె పట్టిన తంబళ్లపల్లె యువత

Date : 24 February 2026 10:22 PM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 24 : దేశవ్యాప్తంగా పునర్విక శ్రీ ఆరోగ్యం కోసం 16 కోట్ల ఇంజక్షన్ అవసరమై పాప ప్రాణం నిలపడం కోసం సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై పునర్విక శ్రీ కథనంపై తంబళ్లపల్లె యువత తీవ్రంగా స్పందించి మేము సైతం పునర్విక శ్రీ ప్రాణాలను నిలపడం కోసం మంగళవారం తమ వంతు సాయంతో పాటు తంబళ్లపల్లె పురవీధుల్లో కార్యాలయాలు, దుకాణాలు, బజార్లలో జోలి పట్టి నిధులు సేకరించారు. ఒక పసిబిడ్డ ప్రాణం కోసం మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆ యువత నిధులు సేకరణను స్థానిక ప్రజలు అభినందిస్తూ తమకు తోచిన సాయం అందించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, మనసున్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం చేయడం హర్షనీయం.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :