నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - మే 19 : చౌడేపల్లి మండలం కొలింపల్లి పంచాయతీ మాదంవారి పల్లి నివాసి వి.యం. గంగులప్ప విశ్రాంత ఉద్యోగి నేటి ఉదయం హటాత్తుమరణం. గడచిన 22 సంవత్సరాలకు పైగా పశుసంవర్ధక శాఖ లో విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన గంగులప్ప నిస్వార్థం గా విశ్రుత సేవాలాందించారని తెలిపిన పశువైద్యులు డాక్టర్ మనోహర్, డాక్టర్ కృష్ణ కాంత్ , మరియు పశవైద్య సిబ్బంది అరుణ, డి.రవి, విజయ్, బాల సుబ్రహ్మణ్యం, సుగుణాకర్ రెడ్డి, వినోద్, రవి, సుబ్బారెడ్డి, ప్రసాద్, వెంకటస్వామి, మెడికల్ స్టోర్ సురేష్ తదితరులు ఘన నివాళులు అర్పించారు
Reporter
Namitha News