Sunday, 26 July 2026 10:49:45 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నీ సమస్య పరిష్కరిస్తాం... !

కొటాల సర్పంచ్ కు అధికారులు ఓదార్పు... !

Date : 07 January 2026 10:18 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 07 : తంబళ్లపల్లె మండలం కొట్టాల సర్పంచ్ సహదేవరెడ్డి, మండల అధికారుల మధ్య మంగళవారం ఆసక్తికర సంఘటన ఎదురైంది. గత పది సంవత్సరాలుగా కొటాల సర్పంచ్ గా పనిచేస్తున్న సహదేవ రెడ్డి ఉదయం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని గ్రామంలో సమస్యలు ఎక్కువ అయ్యాయని నిధులు ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రజల సమస్యలు తీర్చలేని ఈ పదవి నాకెందుకని మనస్థాపం చెంది తన రాజీనామా పత్రాన్ని అధికారులకు అందజేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సమస్యపై అవాక్కైన ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ లు సర్పంచ్ ను వారించి సమస్యల పరిష్కారానికే మేము ప్రాధాన్యత నిస్తామని నీ సమస్యను పరిష్కరించడానికి మేమున్నామని భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులు పంచాయతీలో సర్పంచ్ కు ఎదురైన సమస్యలను ఆరా తీసి బుధవారం విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పడంతో సర్పంచ్ శాంతించారు. కొటాల పంచాయతీకి కార్యదర్శి లేకపోవడం ఇన్చార్జి కార్యదర్శి సర్పంచ్ కు సహకరించకపోవడం తో గ్రామంలో మౌలిక సదుపాయాలు, సమస్యలు ఎక్కువై ప్రజల నుండి ఒత్తిడి వస్తున్నట్లు సర్పంచ్ వివరించారు. అధికారులు వెంటనే ఈ సమస్యపై విచారణ చేయాలని ఎంపీడీవో, ఏవో లు డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ ను ఆదేశించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: