నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 13 : కురబలకోట మండలం ముదివేడు పోలీసులకు రాబడిన సమాచారం మేరకు యస్.ఐ. మధురామ చంద్రుడు తన సిబ్బంది తో తెట్టు గ్రామపంచాయతీ చింతమాకులపల్లి వద్దకు వెళ్లి దాడులు జరిపగా గంజాయి విక్రయం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండీ రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని వారిపై యన్.డి.పి.ఎస్. యాక్టు పై కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురినీ రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన మదనపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్.
Admin
Namitha News