Sunday, 26 July 2026 09:58:36 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ఘన నివాళులర్పించిన రాజు క్షత్రియ సేవ సంఘం

Date : 07 May 2026 11:26 AM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 07 : పుంగనూరు ఎన్. జి. వో కాలనీ లోని రాజు క్షత్రియ సేవ సంఘం కార్యాలయం నందు క్షత్రియ సేవ సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం రాజు,లక్ష్మణ రాజు,జగదీశ్ రాజు,నాగరాజు, చంద్రశేఖర్ రాజు,భాస్కర్ రాజు ల ఆధ్వర్యంలో నేడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తెలుగు వాడి సత్తా చాటి బ్రిటిష్ సామ్రాజ్యన్ని గడగడా లాడించిన స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ప్రతి ఒక్కరు అయన ను స్మరించు కొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమం లో కృష్ణమ రాజు,నవీన్ రాజు, విజయ్ భాస్కర్ రాజు, సతీష్ రాజు, రాఘవేంద్ర రాజు, తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :