Sunday, 26 July 2026 12:29:44 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

Date : 16 April 2026 10:05 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 : తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మహిళా సంఘాలు వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో అభివృద్ధిపై ముందడుగు వేయడానికి సహకరించాలని సర్ఫ్ డిపిఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిపిఎం సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సంఘాలు పొందిన రుణాలు ముందస్తు వార్షిక ప్రణాళికతో ఆర్థిక అభివృద్ధి కి విభిన్న వ్యాపారాలు, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం, మినీ పరిశ్రమలు, ప్రకృతి వ్యవసాయ పంటలు, పలు రకాల లాభదాయక వ్యాపారాల పై దృష్టి సారించాలని సూచించారు. మహిళా సంఘాలు విభిన్న వ్యాపారాలతో ఆర్థిక అభివృద్ధి తో పాటు వ్యాపార మెలకువలు అలవర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఐకెపి అధికార యంత్రాంగం మహిళా సంఘాల వార్షిక జీవనోపాదులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి భవిష్యత్తు లో మహిళా సంఘాల బలోపేతం తో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా వారిలో చైతన్యం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిఎంలు రమణ, సుబ్రహ్మణ్యం, ఏజీఎం సంతోష్ కుమార్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు ప్రవీణ్ కుమార్, నాగరాజు, ఆరు మండలాల ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: