నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఓటర్ నమోదు ఫారం పై అవగాహన తాసిల్దార్ తపస్ఫని నిమ్మనపల్లె మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయంలో తాసిల్దార్ తపస్వని ఆధ్వర్యంలో శుక్రవారం ఓటర్ నమోదు ఫారం పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బిఎల్ఓ బిఎల్ఏలు ఓటరు ల సవరణ జాబితా నిమిత్తం గ్రామాల్లో వారి ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఎన్నో రేషన్ ఫారాలు నమోదు చేయడంపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించారు బి ఎల్ ఎ బిఎల్ఓ లు ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు గ్రామస్తులు అధికారులకు పూర్తి వివరాలు సమర్పించి వారికి సహకరించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ తపస్సుని తెలుగుదేశం నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జడ్పిటిసి సభ్యులు మునిరత్నం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఓటర్ల నమోదుపై అధికారులకు సహకరించి తమ ఓటును పరిశీలించుకోవాలన్నారు ఇందులో భాగంగా సవరణలు ఏమైనా ఉంటే సరిచూసుకోవాలని తెలిపారు ఓటర్ ఫారం ను క్రుప్తంగా పరిశీలించి వారి ఓటు హక్కును కల్పించడం జరుగుతుంది హోటల్ ఎవరో కంగారు పడకూడదని వారు తెలిపారు కార్యక్రమంలో తాసిల్దార్ తప్పస్ఫని ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు మునిరత్నం సింగల్ విండో అధ్యక్షులు కోట రమణ రెడ్డి బిఎల్వోలు సందీ హిమబిందు వీఆర్వో జిరెడ్డి బి ఎల్ ఎ బి ఎల్ వోలు చిన్నబాబు విజయ్ ని యాన్ మొహిద్దిన్ సుజాత తేజ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News